కాజు మష్రూమ్ కర్రీ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఇది తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది అలాగే ఇష్టపడే తింటాము ఈ మష్రూమ్స్ ని దీన్ని అప్పుడప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో యాడ్ చేసుకోవాలి పిల్లలకి పెద్దలకి ఇష్టమైన రెసిపీ ది మీరు కూడా ట్రై చేయండి#Naliniravindraprasad #kajumushrooms #curry