లక్ష్మీ దేవి మన ఇంటికి రావాలంటే మొదట మన #గుమ్మంలో ఉండే ముగ్గును చూసి తర్వాత తను మన ఇంటిలోకి కాలు పెడుతుంది. అందుకు #గుమ్మం ముందు ప్రతిరోజు ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకోవడం వల్ల మన కి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. #బియ్యంపిండి తో ముగ్గు వేయడం వల్ల ఎన్నో క్రిమి కీటకాలకి #అన్నదానం చేసిన ఫలితం దక్కుతుంది/#lakshmidevi entiki ravali ante #modhataga mana enti gummam mumdu vese #muggu chusi lopaliki adugu peduthundi.muggu #vesukovadam valla manaki mana entiki
#positiveenergy vasthundi. #lakshmiswarupoam ina muggu #prathiroju vesukondi lakshmini entilopaliki ahavaninchandi#Naliniravindraprasad