ఉగ్గాని | Uggani | Rayalaseema Special Uggani | Puffed Rice Upma | Breakfast Recipe | Tiffins @HomeCookingTelugu
#uggani #ugganirecipe #puffedrice #upma #upmarecipe #hemasubramanian #homecookingtelugu
Nellore Puli Bongaralu : • Nellore Puli Bongaralu | నెల్లూరు పుల...
Our Other Tiffin Recipes :
Ghee Karam Dosa: • Ghee Karam Dosa | How to make Nellore...
Gunta Ponganalu: • గుంత పొంగణాలు | Gunta Ponganalu | Pon...
Godhuma Rava Upma: • గోధుమ రవ్వ ఉప్మా | Godhuma Rava Upma ...
Oats Upma: • ఓట్స్ ఉప్మా | Oats Upma | Upma Recipe...
Pesara Idli: • పెసల ఇడ్లీ | Pesala Idli Recipe | Gre...
Tamil Nadu Sambar: • తమిళనాడు సాంబార్ | Tamil Nadu Sambar ...
Madurai Putnala Chutney: • మదురై పుట్నాల చట్నీ|No Coconut Putnal...
Chapters :
Promo & Intro : 00:00
Puffed Rice Cleaning : 00:25
Masala Powder : 01:12
Uggani Preparation : 02:21
Serving and Tasting : 06:06
కావలసిన పదార్థాలు:
మరమరాలు - 200 గ్రాములు
నీళ్ళు
వేయించిన శనగపప్పు - 2 1 / 2 టేబుల్‌స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 5
కరివేపాకులు
ఎండుమిరపకాయలు - 3
నూనె - 2 టేబుల్‌స్పూన్లు
మినప్పప్పు - 1 టీస్పూన్
శనగపప్పు - 2 టీస్పూన్లు
వేరుశనగలు - 1 / 4 కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 2
కరివేపాకులు
టొమాటోలు - 2
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 2 టీస్పూన్
నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
కొత్తిమీర
తయారీ విధానం :
ముందుగా మరమరాలని మంచిగా కడిగి నీళ్ళు లేకుండా చేతితో పిండి పక్కనపెట్టుకోవాలి.
తరువాత మిక్సీ లో రెండు నారా టేబుల్‌స్పూన్లు వేపిన శెనగపప్పు , ఐదు వెల్లులి రెబ్బలు , కొద్దిగా కరివేపాకులు , మూడు ఎండుమిరపకాయలు వేసి పొడి పట్టుకొని పక్కనపెట్టుకోవాలి.
తరువాత వెడల్పాటి కడై తీసుకొని అందులో రెండు టేబుల్‌స్పూన్లు నూనె , ఒక టీస్పూన్ మినపప్పు , రెండు టీస్పూన్లు శెనగపప్పు , పావు కప్పు వేరుశెనగలు , ఒక టీస్పూన్ జీలకర్ర , ఒక టీస్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి.
ఆవాలు చిటపటలాడిన తరువాత సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు , సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు , కొద్దిగా కరివేపాకులు వేసుకోవాలి.
మూడు నిముషాలు తరువాత రెండు మీడియం సైజు టొమాటోలు సన్నగా తరిగి వేసుకోవాలి.
తరువాత ఒక టీస్పూన్ ఉప్పు , అరా టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
టొమాటో ముక్కలు కాస్త మగ్గిన తరువాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పొడి వేసి బాగా కలుపుకొని మరమరాలు వేసి మసాలా మొత్తం మారామారాలకి పటేటట్టు కలుపుకోవాలి.
లాస్టుగా ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి , కాస్త తరిగిన కొత్తిమీర వేసి కలుపొని వేడి వేడి గా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉగ్గాని రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookingshow
You can buy our book and classes on www.21frames.in/shop
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- www.facebook.com/HomeCookingTelugu
Youtube: youtube.com/homecookingtelugu
Instagram- www.instagram.com/home.cooking.telugu
A Ventuno Production : www.ventunotech.com/